Vande Bharat | తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ( Vande Bharat
Express train)లో బుధవారం సాయంత్రం పొగలు (Smokes) వచ్చాయి.
తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్లో నిలిపి వేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావ�
Canada Wildfire: కెనడాలో భారీ స్థాయిలో కార్చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. ఆ దావానలం నుంచి దట్టమైన పొగ వస్తోంది. అయితే ఆ పొగ ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాలను కమ్మేసింది. చాలా దట్టంగా వ్యాపిస్త�
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం (Prakasham) జిల్లా టంగుటూరు (Tangutur) వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (Machilipatnam-Tirupati exp
గతకొంతకాలంగా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారింది. తాజాగా బంగ్లాదేశ్‌కు (Bangladesh) చెందిన సలామ్‌ఎయిర్ (SalamAir) ఓవీ406 విమానం 200 మ
Women smoke in Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి, అందులోని మహిళలు కాల్చిన సిగరెట్లు, గంజాయి వాసనతో పాటు, వారి చర్యలను భరించలేకపోయాడు. తన మొబైల్లో దీనిని రహస్యంగా వీడియో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియో క్లిప్‌ను �
Lascar volcano | చిలీలోని ఆండిస్ పర్వతాలలో ఉన్న లాస్కర్ అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా పొగ, ధూలి, విషవాయువులను వెదజల్లుతున్నది. దీంతో ఆకాశంలో 6000 మీటర్ల ఎత్తువరకు దట్టమైన పొగ
నగరంలో వాతావరణ కాలుష్య తీవ్రత ఒక్కసారిగా మారింది. గత వారంతో పోల్చితే రెండు రోజుల్లో కాలుష్య కారకాలు గాలిలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలతోనే ఎక్కువగా విస్తరించి ఉండగా... నగరంలోని కొన్ని ప్ర�
ఈ సంఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. స్పైస్‌జెట్ విమానం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లోకి ఇంజిన్ ఆయిల్ ప్రవేశించడం వల్ల క్యాబిన్లో పొగలు వచ్చినట్లు పరిశీలనతో తేలింది.
SpiceJet | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి.
పొగలు చూసి స్కూల్ బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కేకలు వేసి స్థానికులను అలెర్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు పరుగున ఆ స్కూల్ బస్సు వద్దకు వచ్చారు.
బీహార్‌లోని పాట్నాలో ఢిల్లీ వెళ్లేందుకు రన్‌వే నుంచి అప్పుడే ఎగిరిన స్పైస్ జెట్ విమానానికి మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.