చలి ఇంకా వదలడం లేదు. మార్చి మొదటివారం దాటినా వణుకు తగ్గడం లేదు. పొద్దంత ఎండ దంచుతున్నా.. రాత్రివేళల్లో చలి వణికిస్తున్నది. దీనికి తోడు దట్టమైన మంచుదుప్పటి పరుచుకుంటున్నది. ఆదివారం తెల్లవారుజామున ఉమ్మడి జ�
మంచు దుప్పటి కప్పుకొని మల్లెపువ్వుల్లా కనిపించే ఊళ్లంటే మనకెంత మోజో! హిమపాతం జలపాతంలా జారుతుంటే బంగారు వర్ణపు కాంతులు పరచుకున్న గదిలో ఓ అంచున కూర్చుని చూడటం ఎంత బాగుంటుందో. కొండల మధ్య పారే నదీ పాయలూ, ఆ అం
ఉమ్మడి జిల్లాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురిశాయి. శీతల గాలులు వణికించాయి. పొగమంచు ధాటికి రోడ్లపై ఏమి కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఊర్లు, పైర్లు శ్వేతవర్ణమైన మంచుతెరలతో కనిపించకుండా పోయాయి. పల్లెల్లన్నీ పూర్తిగా మంచుగుప్పిట్లోకి చేరిపోయాయి. ఉదయం 9 దాటిన త�
కరీంనగరాన్ని పొగ కమ్మేస్తున్నది. ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శివారులో ఉన్న డంప్ యార్డుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తున్నది. దీంతో రాంపూర్, ఆటోనగర్, హనుమాన్‌నగర్, కృష్ణనగర్
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది.
జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండగా, ఉమ్మడి జిల్లా మరింత శీతలంగా మారుతున్నది. పల్లె ప్రాంతాలే కాదు, పట్ణణ ప్రాంతాల్లోనూ మంచు దట్టంగా కురుస్తున్నది.
కరీం‘నగరం’పై దట్టంగా పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రజలు బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తెలతెలవారుతున్న వేళ మంచు తెరలను చీల్చుకుంటూ పనుల్లో నిమగ్నమవుతున్నారు.