కమ్మేసిన పొగ మంచు
జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు.
జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు.
దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు. హైవేలపై లైట్లు వేసుకున్నా ముందున్న వాహనాలు కనపించక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

