కమ్మేసిన పొగమంచు
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది.
దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు. కొందరు ప్రయాణికులు రోడ్ల పక్కన వాహనాలను నిలిపి మంచు పోయిన తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లారు. పిల్లలు, వృద్ధులు చలితో వణికిపోయారు.
– పెద్దఅంబర్‌పేట, జనవరి 16
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
Vote Theft | ప్రపంచ దేశాల నోట.. ఓటు చోరీ మాట.. పలు దేశాల్లో కొనసాగుతున్న వివాదం
Harish Rao | కేసీఆర్‌ది భూ రక్షణ.. రేవంత్‌ది భూ భక్షణ!
Miyapur Lands | మియాపూర్ భూముల్లో సర్వే.. మిగిలిన భూముల్లో భారీ నిర్మాణాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

