కొన్ని రోజులుగా జిల్లాలో చాలా గ్రామాలను మంచు ముంచెత్తుతున్నది. బుధవారం చేవెళ్లలో దట్టమైన పొగమంచు కురువడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా మంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
-చేవెళ్ల టౌన్, జనవరి 3