Headingley Test : హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ.
Sachin Tendulkar : భారత జట్టు కొత్త సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి పరీక్షను ఎదుర్కోనున్నాడు. హెడింగ్లీ మైదానంలో మొదటి టెస్టు జరుగనున్న వేళ.. గిల్‌కు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) విలువైన సలహా ఇచ్చాడు.
India vs England 1st Test | టీమిండియా–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవనున్నది. ఇప్పటికే భారత జట్టు లీడ్స్ చేరగా.. ఆ
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
Michael Clarke : సుదీర్ఘ ఫార్మాట్‌పై చెరగని ముద్ర వేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రత్యర్థి ఆటగాళ్ల 'స్లెడ్జింగ్'కు వాళ్ల భాషలో బదులిస్తూ.. ప్రేక్షకులను తన హావభావాలతో అలరిస్తూ ఉండే విరాట్ లేని �
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టారు.
టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో గురువారం �
England : ఇంగ్లండ్ జట్టుకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్న ఆతిథ్య జట్టుకు బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. యువ పేసర్ గస్ అట్కిన్స�