Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది.
Viral Video | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ.. పల్టీలు కొడుతూ దాదాపు 300 మీటర్ల లోతు గల లోయలో పడిపోయింది.
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని పలు స్కూల్స్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తర
Technical Glitch | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. అలయన్స్ ఎయిర్‌లైన్స్‌కు (Alliance Air flight) చెందిన విమానం సిమ్లా (Shimla) ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి అదుపుతప్పి ముందుకు దూస�
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు వివాదంలో చిక్కుకున్నారు. సిమ్లాలో ఆయన పాల్గొన్న ఒక విందులో జంతు రక్షణా చట్టం పరిధిలో ఉన్న అడవి కోడిని వండి వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Heavy Snow | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది (Heavy Snow). జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది.
Shimla mosque row | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ క�
Sanjauli Mosque | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును (Sanjauli Mosque) కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు.
illegal mosque in Shimla | ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది.