భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. గురువారం ఏడో రోజు అమ్మవారు ఐశ్వర్యలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శుక్రవారం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి అంతరాలయంలోని మూలవరులకు బెంగుళూరు భక్తులు రూ.5 కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు.
శ్రీరామ పునర్వసు దీక్షా విరమణను పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీరామ దీక్షితులతో రామయ్యకు పట్టాభిషేక కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు అర్చకులు స్నపన తిరు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని బేడా మండపం వద్ద రామయ్య తండ్రికి వేద మంత్రోచ్ఛారణల మధ్య మహదాశీర్వచనం కార్యక్రమాన్ని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించ
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక స్నప
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు 108స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. ఉదయం అంతరాలయంలోని ధృవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున ఆ�
పునర్వసు నక్షత్రం సందర్భంగా పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం అర్చకులు పునర్వసు కల్యాణం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశ్వరూప సేవను సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని సర్వ దేవతలను ఒకే వేదికపైకి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఓ వైపు ధూప, దీపాలు, మరో వైపు ఆస్థాన హరిదాస�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీలను బుధవారం లెక్కించగా రూ.1.51 కోట్లు వచ్చాయని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. అదేవిధంగా 92 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, 352 అమెరికన్ డాలర్లు, రూ.1.10 లక్ష�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాములకు అర్చకులు ఆదివారం స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికారు.
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైకుంఠ రాముడు వర�