Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఐఎండీ (IMD) అలర్ట్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక జిల్లాల్లో పాఠశాలలకు (Schools Shut) సెలవు ప్రకటించారు.
Rajasthan rains | రాజస్థాన్ (Rajasthan) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు (Floods) పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో (Sambhal) ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో ముగ్గురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు.
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. చెన్నై (Chennai) సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
Mumbai Rains | దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు (Mumbai Rains) ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. అయితే, మంగళవారం కూడా ముంబై నగరంలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అం�
Sri Lanka | రుతుపవనాల ప్రభావంతో ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)ను భారీ వర్షాలు (heavy rain) అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలకు సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
School Holidays | చల్లటి వాతావరణం కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ రానున్న అయిదురోజులు స్కూల్స్‌ను (Schools Shut) మూసివేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
Chennai Rains | మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) ప్రభావం నుంచి కోలుకోని తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని త
Heavy Rains | తమిళనాడు ( Tamil Nadu) రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
Heavy rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి.
Kerala Heavy rains | కేరళ (Kerala ) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు భారత వాతావరణ
Tiger Terror | పులి సంచారంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.