Heavy rain | చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
Heavy rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి.
Heavy rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. పలు కాలనీల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
చెన్నైలో శనివారం ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లోనూ చెన్నైలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఇక గత 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ALso Read..
Samantha | అతనే నా సూపర్ హీరో.. ఓపెన్‌గా చెప్పేసిన సమంత
Pakistan: ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై దాడి.. ధ్వంసమైన 3 విమానాలు.. ముగ్గురు మిలిటెంట్లు హతం
Admit Card | దరఖాస్తు చేసిన ఏడేండ్లకు అడ్మిట్‌కార్డు.. విస్తుపోయిన అభ్యర్థి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

