సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏప్రిల్ 26న తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్�
గిరిజన మహిళ సింగర్ మంగ్లీని కావాలని కేసులో ఇరికించే కుట్ర జరుగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ గురువారం ఎస్సీ, ఎస్టీ నల్లగొండ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.
Hyderabad | తనతో పాటు గదిలో ఉంటున్న యువతిని కులం పేరుతో దూషించడమే కాకుండా తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువతులపై ఫిలింనగర్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఆయా కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ అధికారులను ఆదేశిం�
Minister srinivas goud | ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనం, అసాంఘికంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
బాధితులకు సత్వర న్యాయం అందించాలి పదేపదే నేరాలుచేసేవారిపై రౌడీషీట్ అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని షెడ�
Minister Koppula | ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, పౌర హక్కుల పరిరక్షణ చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
అధికారులను ఆదేశించారు.
MP Aravind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదు