Brahmotsavam | తిరుపతి(Tirupati) సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.