హర్యానాలోని బు ఆనా లాఖూన్ గ్రామ పంచాయతీకి 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నిక జరిగింది. ప్రత్యర్థి మోహిత్పైన కుల్దీప్ సింగ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలతో ముగియనుండగా తాము ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక స్పష్టం చేశారు.