Martin Luther King | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటిస్తున్న తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). తమిళ నటుడు యోగిబాబు (Yogi babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా (Mandela 2021) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస�
Martin Luther King Teaser | హృదయ కాలేయం (Hrudaya Kaleyam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలచుకున్నాడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). తనకంటూ ప్రత్యేక ట్రాక్ సెట్ చేసుకొని వైవిధ్యమైన సిని
సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు.
సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు.
సంపూర్ణేష్‌బాబు, అద్వితిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్'. వడ్ల జనార్థన్ దర్శకుడు. గురురాజ్, కార్తిక్ నిర్మాతలు. ఇటీవలే మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ ఎ
‘పల్లెటూరి అమ్మాయిగా నటించాలనే నా కల ఈ సినిమా ద్వారా తీరింది’ అని చెప్పింది వాసంతి. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్కే మలినేని
‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ తర్వాత నా కెరీర్లో గుర్తుండిపోయే మంచి సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వందశాతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది’ అని అన్నారు సంపూర్ణేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తు�
హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్‌గా మారిన సంపూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు.కామెడీకి కాస్త ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలు జోడించి సినిమాలు చేస్తున్నాడు
చిన్నహీరోనే కాని మనసు మాత్రం చాలా పెద్దది. ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ ఔదార్యం చాటుకుంటూ వస్తున్నారు సంపూర్ణేష్ బాబు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం
సంపూర్ణేష్‌బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ఆర్కే మలినేని దర్శకుడు. ఆశాజ్యోతి గోగినేని నిర్మాత. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను ట్విట్టర్ ద�
సంపూర్ణేష్‌బాబు, మహేశ్వర వద్ది జంటగా నటిస్తున్న చిత్రం ‘బజార్ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ‘నీ వంటికి మెరుపులు బాగా చుట్టేశావే..నా కంటికి రంగులు ఏవో చూపించావ