Martin Luther King | సంపూ ‘మార్టిన్ లూథర్ కింగ్’ నుంచి ‘కింగ్ కింగ్’ సాంగ్ అప్డేట్
Martin Luther King | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటిస్తున్న తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). తమిళ నటుడు యోగిబాబు (Yogi babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా (Mandela 2021) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుంది.
Martin Luther King | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటిస్తున్న తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). తమిళ నటుడు యోగిబాబు (Yogi babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా (Mandela 2021) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను తమిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించగా.. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు (Pooja Aprna Kolluru) దర్శకత్వం వహిస్తుంది. ఇక దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
మార్టిన్ లూథర్ కింగ్ నుంచి ‘కింగ్ కింగ్’ (Gaba Gaba Gaba) అనే పాటను మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్‌తో రానున్న ఈ సినిమాలో తమిళంలో యోగిబాబు పోషించిన పాత్రను తెలుగులో సంపూర్ణేష్ బాబు చేస్తున్నాడు. నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
#KinguKingu from #MartinLutherKing releasing today at 5PM !
🎤@ManoSinger_Offl
🖋️@LyricistRahman
🎵@smaransai@sampoornesh @ItsActorNaresh @PujaKolluru@sash041075 @chakdyn @mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/wZqhQZC4PL— Sampoornesh Babu (@sampoornesh) October 13, 2023
వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తుండగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా (Venkatesh Maha) క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

