టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు గొప్ప మనసును చాటుకున్నారు. సిరిసిల్ల జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన రెండు నెలల బాలుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడి సర్జరీ కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందించాడు. బాలుడి తల్లిదండ్రులు రమేశ్, లావణ్యకు సంపూర్ణేశ్ బాబు డబ్బులను అందించాడు.