ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆ తపన కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు ఐటీశాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉదాహరణగా నిలుస్తున్నారు.
చాట్‌జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు.
Sam Altman | చాట్‌జీపీటీ సృష్టికర్త.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ ఏడాది చివర్లో ఇండియాలో తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Meta Vs Open AI | ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో టెక్ కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైంది. తాజాగా, Open AI CEO సామ్ ఆల్ట్‌మన్ చేసిన మెటా కంపెనీపై సంచలన ఆరోపణలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహబంధం చెడినట్టే కనిపిస్తున్నది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్�
Sam Altman | ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జీబ్లీ (Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘జీబ్లీ స్టైల్ (Ghibli style)’ ఇమేజ్ జనరేటర్ ట్రెండ్�
ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ స్టూడియో ఘిబ్లీ ఆన్లైన్లో మీమ్స్ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరుల ఏఐ జనరేటెడ్ చిత్రాలతో సామాజిక మాధ్యమ�
Sam Altman | ఎలాన్ మస్క్ (Elon Musk), శామ్ ఆల్ట్‌మన్ (Sam Altmon) మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వార్ కొనసాగుతోంది. వీళ్ల మధ్య గత కొంతకాలంగా ఓపెన్ ఏఐ సంస్థ పనితీరు విషయంలో వివాదం నడుస్తోంది.
మానవాళి మేలు కోసం తమ సంపదను త్యాగం చేసే బిలియనీర్ల జాబితాలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేరారు. తమ సంపదలో అత్యధిక భాగం దాతృత్వానికి అందజేయనున్నట్టు ప్రకటించారు.