BCCI : మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మరో సీజన్ ఆడుతాడా? అని అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం పాత రిటెన్షన్ విధానాన్ని (Retention Policy) తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.
IND vs ZIM : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.
MS Dhoni : భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) విజయాలకు కేరాఫ్. మూడు ఐసీసీ ట్రోఫీలతో దిగ్గజ సారథగా పేరొందిన అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని తెలిసిందే. తాజాగా కెనడాలోని ఒక అభిమాన�
IND vs ZIM : పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు యువ భారత జట్టు సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ స్టేడియంలో జరగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు భారత జట్టు సిద్ధమైంది. వరుసగా రెండో విజయంతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్ట�
MS Dhoni| భారత క్రికెట్లో ధోనీ పేరు వచ్చినప్పుడు అతడి అభిమానుల నోటి నుంచి వినిపించే మాట తలా ఫర్ ఏ రీజన్. గత ఐపీఎల్ ఎడిషన్‌లో అయితే ధోనీ చెన్నై అభిమానులకు ఇదొక మంత్రం. సీఎస్కే మ్యాచ్ ఉన్నప్పుడల్�
INDvsZIM: హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీ చేయగా రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం చేయడంతో పర్యాటక జట్టు ముందు టీమ్ ఇండియా �
Team India : జింబాబ్వే పర్యటనలో అదిరే బోణీ కొట్టిన భారత క్రికెటర్లు (Indian Cricketers) రిలాక్స్ అయ్యారు. మూడో టీ20కి ముందు వైల్డ్‌లైఫ్ సఫారీ (WildLife Safari)ని ఎంజాయ్ చేశారు.
IND vs ZIM : తొలి టీ20లో ఘోర ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(100) మెరుపు సెంచరీ.. రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48)ల విధ్వంసం తర్వాత ప్రత్యర్�
IND vs ZIM : తొలి టీ20లో ఓటమి నుంచి తేరుకున్న భారత కుర్రాళ్లు రెండో మ్యాచ్‌లో వీరవిహారం చేశారు. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(100) జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో భారత కుర్ర జట్టు తొలి టీ20 మ్యాచ్‌కు సిద్దమైంది. హారారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubamn Gill) బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : కుర్రాళ్లతో నిండిన భారత జట్టు జింబాబ్వే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.