CSK vs PBKS : చెన్నై నిర్దేశించిన మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) తొలి వికెట్ పడింది. ఓపెనర్‌గా వచ్చిన ఇంప్యాక్ట్ ప్లేయర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. ఐపీల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రిచర్డ్ గ్లీసన్ ఓవర్లో గైక్వాడ్ చేతికి చిక్కాడు.
దాంతో, 19 రన్స్ వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో జానీ బెయిర్‌స్టో(20) తడబడుతున్నా.. రీలే రస్సో(18) ధనాధన్ ఆడుతున్నాడు. దాంతో, పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 52 రన్స్ కొట్టింది. పంజాబ్ విజయానికి ఇంకా పరుగులు కావాలి.