రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఇటీవల రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
భారత్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు ఎంతో ప్రతిభావంతులని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని శ్లాఘించారు.
missile attacks: ఉక్రెయిన్ పై భారీ సంఖ్యలో క్షిపణులతో రష్యా దాడి చేసింది. రాజధాని కీవ్‌తో పాటు నగరాల్లో విద్యుత్తు, నీటి సరఫరా నిలిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కీవ్‌లో రెండు చోట్ల పేలుళ�
ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ చిక్కుల్లో పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోన్‌ను రష్యా హ్యాక్ చేసినట్టు స్థానిక పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
Vladimir Putin | బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల అధినేతలు రిషికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు.
Dirty Bomb:ఉక్రెయిన్ డర్టీ బాంబ్‌ను వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కీవ్‌లో ఆ బాంబు గురించి గుసగుసలు వినిపిస్తున్నట్లు రష్యా పేర్కొంటోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన
ఉక్రెయిన్‌పై శనివారం రాత్రి రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. పశ్చిమాన వోలిన్ నుంచి ఆగ్నేయంలోని జపోరిజియా వరకు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యాలే లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులు చేసింది.
Ukraine | ఉక్రెయిన్‌పై ఇటీవలి కాలంలో రష్యా దాడులు మరింతగా పెరిగాయి. రష్యాకు సంబంధించిన బ్రిడ్జిని ఉక్రెయిన్ దళాలు కూల్చేయడంతో రష్యా తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది.
గత నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని లిజ్ ట్రస్ భర్తీ చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. బ్రిటన్ నాయకులను ఎన్నుకునే విధానం ‘ప్రజాస్వామ్యానికి దూరం’ అని అన్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. వారం రోజుల క్రితం కీవ్‌తో పాటు పలు ఇతర నగరాలపై క్షిపణులతో దాడులు చేసిన రష్యా బలగాలు.. ఈ సారి ఆత్మాహుతి డ్రోన్లతో కీవ్‌పై విరుచుకుపడ్డా�
Ukraine Blackouts:గత 24 గంటల నుంచి రష్యా భీకర దాడులు చేస్తోంది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లోని 585 పట్టణాలు, గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిప్యూటీ మంత్రి