ఆర్టీసీ యాజమాన్యం కవ్వింపు చర్యలను తక్షణం ఆపకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టంచేసింది. ఇంతకుముందు సమ్మెను వాయిదా వేశామని, విరమించుకోలేదని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జ
రెండ్రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలను గ్రూపులవారీగా విభజించి.. చర్చలు జరిపిన ప్రభుత్వం సమ్మెను వాయిదా వేయించడంలో సఫలమైంది. కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించడం ప్రధాన కారణమైతే.. దానిని అదునుగా చేసుకొని, ప�
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? కార్మిక సంఘాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.
ఆర్టీసీలో సమ్మె జరిగే సూచనలు మెం డుగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సం ఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులకు యాజమా న్యం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ ఆఫీసులో 7 కార్మిక స
తెలంగాణ ఆర్టీసీలో మరో కార్మిక యూనియన్ సమ్మెకు సిద్ధమైంది. టీజీఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి డేటాఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, వేతన సవరణతోపాటు ఇత�
ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇల్లెందు ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు.
ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను తగ్గించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉద్యోగులకు భద్రత, రక్షణ కల్పించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని టీజీఎస్ఆర్టీసీ జాక్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.