ఎలిమినేటర్‌లో అద్భుత శతకంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదుకున్న రజత్ పటీదార్ (58) పెవిలియన్ చేరాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు. 16వ ఓవర్ రెండో బ�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు మ్యాక్స్‌వెల్ ప్రయత్నించాడు. అయితే అ�
రెండో క్వాలిఫైయర్‌లో బెంగళూరు జట్టు ఇబ్బందులు పడుతోంది. రెండో ఓవర్లోనే కోహ్లీ (7) అవుటవగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ (25) కూడా పెవిలియన్ చేరాడు. ఓబెడ్ మెయాక్ వేసిన 11వ ఓవర్లో ఆఫ్‌సైడ్ వచ్చి
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదిన కోహ్లీ (7) తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆఫ్ స్టం
ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్‌లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర�
రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ �
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. వికెట్లేమీ కోల్పోకుండా పవర్‌ప్లే ముగించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చాహల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి కెప్టె
ఏ జట్టులో ఉన్నా తను వికెట్ టేకర్నే అని యుజ్వేంద్ర చాహల్ నిరూపించాడు. తన మాజీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి వికెట్ తీశాడు. అప్పటి వరకు వికెట్ లేకపోవడంతో టెన్షన్లో ఉన్�
రాజస్థాన్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నిలకడగా ఆడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (24 నాటౌట్), అనూజ్ రావత్ (22 నాటౌట్) మంచి ఆరంభం అందించారు. వీళ్లిద్
బెంగళూరు బౌలింగ్ దాడి ముందు రాజస్థాన్ బ్యాటింగ్ విలవిల్లాడుతోంది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ పతనంతో ప్రారంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను.. బట్లర్ (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (37) నిలబెట్టారు. అయితే హర్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. దీంతో క్రిజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (19 నాటౌట్).. తన మాజీ జట్టు అయిన బెంగళూరుప
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశాజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమైన అతను.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా నాలుగు పరుగలకే పెవిలియన్ చేరాడు. డ�
ఈ ఐపీఎల్లో ప్రతి టీం నడుస్తున్న దారిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నడిచాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అతను.. రెండో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు