విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్..
ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతున్నది. కెప్టెన్ యశ్ధల్(72), ఆయూశ్ బదోనీ(78 నాటౌట్) అర్ధసెంచరీలతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 223/5 స్కోరు చేసింది.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. మహారాష్ట్రతో పోరులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 385 పరుగులు చేయగా.. 176/5తో గురువారం తొలి ఇన్�
మిడిలార్డర్ రాణించడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. రికీ భుయ్ (116), కరణ్ (105 నాటౌట్), శ్రీకర్ భరత్ (89) సత్తాచాటడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 462 పరుగులు చేసింది.