రోహిత్ రాయుడు సెంచరీ
ఓపెనర్ రోహిత్ రాయుడు (109) సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్‌పై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
హైదరాబాద్ ఆట ప్రతినిధి: ఓపెనర్ రోహిత్ రాయుడు (109) సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్‌పై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా సోమవారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 రన్స్ చేసింది. కథాన్ పటేల్ (109) శతకం చేశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్ రాయుడు సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (65) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

