దాదాపు పదిరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లకు రూ.984.41 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. 739 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ�
Road Repair | రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఏడాది పూర్తికాకముందే పూర్తిగా ఈ రోడ్డు ధ్వంసమైందని మునిపల్లి మండల వాసులు సంబంధిత కాంట్రాక్టర్ పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి అంతా గోతులమయంగా మారింది. పట్టపగలు ముందు వాహనం వెళ్తుంటే దాని వెనుక వెళ్లే వాహనదారుడు తప్పనిసరిగా లైట్లు వేసుకొని వెళ్లాల్సిందే. అంటే.. దుమ్ము ధూళి తీవ్ర�
Road Repairs | గత రెండు సంవత్సరాల నుంచి కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు అంతర్ జిల్లా రోడ్డు మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లి-ఉప్పరోనిగడ్డల మధ్యగల మట్టి రోడ్డు అధ్వానంగా మారిం ది. చిన్నపాటి వర్షం పడితేనే ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారుతున్నది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్ర�
మండలంలోని పోతాన్శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్-సోలిపూర్ గ్రామాల మధ్య ఉన్న రెండు కాజ్వేలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కాజ్వేలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పై నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన తాగ�
Minister Vemula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
వికారాబాద్ : వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ధారూర్ మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు �
MLA Chirumarthi | నార్కట్పల్లి : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో బిటి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం నార్కట్ పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంల�
రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల నెలాఖరు నాటికి ముగియనున్న టెండర్ల ప్రక్రియ జనవరిలో పనులు ప్రారంభం.. ఐదు నెలల్లో పూర్తి నయాపైసా ఇవ్వని కేంద్రం.. రాష్ట్రంపైనే భారం హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): �
రోడ్ల మరమ్మతులకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ సర్కిల్ 18 పరిధిలో రూ.14లక్షలతో పనులు గుంతలను పూడ్చేందుకు ప్రత్యేక బృందాలు బంజారాహిల్స్,నవంబర్ 23: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు �