గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాగజ్‌ఘట్ నుండి జాపాల వరకు రూ. 3 కోట్ల 75లక్షల నిధులను రోడ్డు విస్తరణ పనులకు కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వలన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
రామగుండం నగర పాలక సంస్థ నాలుగవ డివిజన్ కృష్ణానగర్ లో సి సి రోడ్లు నిర్మించడానికి రూ 2 కోట్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Saleswaram Road | నల్లమల అభయారణ్యంలో వెలసిన సలేశ్వర లింగమయ్య దర్శనానికి వెళ్లేందుకు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు అభివృద్ధికి సహకారం అందించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను అభివృద్ధి �
రోడ్డు అభివృద్ధి ప్రణాళిక తరహాలోనే హైదరాబాద్ నగరంలో వరద నీరు సజావుగా సాగిపోయేలా అభివృద్ధి, నిర్వహణ విస్తరణను నిర్ధారించడానికి నాలాల అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక అవసరమని కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్న
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తండాకు రోడ్డు వేస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఆదివాసీ, గిరిజన తండాలు, గూడాలకు ప్రత్యేకంగా రోడ్లు వేసేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి వీటిని ఖర్చుచేస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు వేగవంతం చేశామన్నారు. గుర�
తిరుపతికి తగ్గిపోనున్న 42 కిలోమీటర్ల దూరం ఎన్‌హెచ్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు కృష్ణానదిపై సోమశిల వద్ద 600 కోట్లతో వంతెన హైదరాబాద్, జనవరి 27 : కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారికి కేంద్రం రూ.1200 కోట్లు మ�
గోల్నాక : అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తా ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చడంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న రహదారి విస్తరణకు వ్యాపారు
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో పాడైన రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లను బాగు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తా
16 ప్రధాన రహదారులకు సుమారు రూ.191 కోట్ల నిధుల మంజూరు విడుతల వారీగా జరుగుతున్న నిర్మాణ పనులు విస్తరణ, అండర్ డ్రైనేజీ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు కొత్త అందాలు సంతరిం�
స్టాటిస్టికల్ బుక్‌లో రిజర్వ్ బ్యాంక్ కితాబు గణనీయంగా పెరిగిన జాతీయ రహదారులు మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్ల అభివృద్ధి హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత �