MK Stalin | బిల్లుల ఆమోదంపై గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్.ఎన్. రవి (RN Ravi), తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విభేదాల వేళ.. ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: తమిళనాడు గవర్నర్ చర్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. శాసనసభ పంపిన 10 బిల్లులకు తక్షణమే కోర్టు ఆమోదం తెలిపింది. బిల్లులను రాష్ట్రపతికి పంపిన చర్యలను కోర్టు ఖండించింది.
Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపివేయడంపై మండిపడింది. బిల్లుల ఆమోదానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్�
RN Ravi | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) కు ఇంత దురహంకారం (Arrogance) పనికిరాదని ఆ రాష్ట్ర గవర్నర్ (Tamil Nadu governor) ఆర్ఎన్ రవి (RN Ravi) మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జాతీయ గీతానికి, రాజ్యాంగానికి జరిగ�
Actor Vijay | అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడు (Tamil Nadu) లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
Tamil Nadu Governor | సెక్యులరిజం (Secularism) అనేది యూరోపియన్ దేశాల (Europion countries) కాన్సెప్ట్ అని, భారత్లో దాని అవసరం అసలే లేదని తమిళనాడు గవర్నర్ (Tamil Nadu governor) ఆర్ఎన్ రవి (RN Ravi) అన్నారు. తాజాగా కన్యాకుమారి (Kanyakumari) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన
RN Ravi | వందేభారత్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన విద్యార్థులకు తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి (RN Ravi) స్వాగతం పలికారు.
Ponmudi | తమిళనాడుకు చెందిన డీఎంకే నేత పొన్ముడి ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణం చేశారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో దిగొ�
Ponmudi | సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు అంగీకరించారు. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో
Tamilnadu Governor : ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి చదవలేదు. రెండు నిమిషాల్లో ఆయన తన ప్రసంగాన్ని ముగించేసి తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. డీఎంకే ప్రభుత్వం జాతీయ గీతాన్న�
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి మూడేండ్లు ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీ�
Governor RN Ravi: అనేక మంది కేంద్ర మంత్రులుపై కేసులు పెండింగ్లో ఉన్నాయని డీఎంకే పార్టీ ఆరోపించింది. గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లను కూడా ఆ పార్టీ ప్రింట్ చేయించింది. మంత్రి సెంథిల్ను తొలగిస్తూ గ
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. వీటిని బలపర్చేలా ఆయా రాష్ర్టాల గవర్నర్ల వ్యవహారశైలి ఉంది.
తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక