ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతున్నది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో అవి చేస్తున్న చిల్లర రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి.
సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న వేళ మూడు గంటలు చాలంటూ ‘కరెంటు కుట్రలు’ సృష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై రైతులు కదంతొక్కారు.
‘వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు.. 24 గంటలు అవసరం లేదు’ అన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు మండి పడుతున్నారు. సోమవారం పలు రైతు వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహ
తెలంగాణలో వ్యవసాయం దండగా అనే క్రమం నుంచి పండుగ అనే స్థాయికి తీసుకొచ్చిన రైతు బాంధవుడు, రైతు రక్షకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీపై కర్షకులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మస్త్ అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మ�
తెలంగాణ రైతుల అభివృద్ధి చూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, త్వరలోనే రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ
24గంటల ఉచిత విద్యుత్‌తో రైతులంతా సంబురంగా వ్యవసాయం చేసుకుంటుంటే, కేవలం మూడు గంటలు చాలంటూ కుట్రలు చేస్తున్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా రైతులంతా కదం తొక్కాలని అందోల్ ఎమ్మెల్యే కాంత�
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, దీనిని జీర్ణించుకోలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ గురించి దిగజారి మాట్లాడడం సరికాదని ప్రభుత్వ విప్, పి
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకున్నదని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ
‘నాడు ఏండ్లకేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రైతులకు చేసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలోఆనందంగా ఉన్న రైతును చూస్తే కండ్లు మండించుకుంటు న్నది. అన్నదాతలు సంబురంగా సాగు చేసుకుం టూ బాగుపడుతుంట�
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో అమ్మపాలె
Revanth Reddy | దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే కాంగ్రెస్�
మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు.. కటిక చీకట్ల పాలన అందించిన కాంగ్రెస్‌ను బొందపెట్టాలి.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే కావాలి.. మూడు గంటలే కరెంటు చాలన్న టీపీసీ
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.