Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుకున్నది సాధించారు. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును (Big Beautiful Bill) అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుకున్నది సాధించారు. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును (Big Beautiful Bill) అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
Elon Musk | అమెరికాలో ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్' దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, దేశంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్‌కు మధ్య చిచ్చును మరింత రాజేస్తున్నది. ఈ బిల్లుపై ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో చిచ్చు రేగింది. వలస విధానాలపై ఆయన అనుచరులు రెండుగా చీలారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి ఒక వర్గం మద్దతు ఇవ్వగా, కఠినమైన వలస విధానాలను అమలు చేయాలని మరో
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ‘మూడో పర్యాయం’పైనా కన్నేసినట్టు కనిపిస్తున్నది. బుధవారం ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికైన చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ ఆసక�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ స్టేట్స్లో ఒకటైన అరిజోనాలో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అన్ని స్వింగ్ స్టేట్స్‌నూ ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు.
Donald Trump: రిపబ్లికన్ పార్టీ కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని డోనాల్డ్ ట్రంప్ తన విక్టరీ సందేశంలో పేర్కొన్నారు. ఇవాళ ఫ్లోరిడాలో ఆయన మాట్లాడారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం ఖరారైంది
Donald Trump | అమెరికాకు మరోసారి అధ్యక్షుడిని కావాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన అధ్యక్షుడు కావాలంటే ‘బ్లూ వాల్'ను బ్రేక్ చేయాల్సిందే అని అంటున్నార�
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపరులు అగ్రరాజ్యంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికానే పెద్దన్�
అమెరికా ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహ�
రిపబ్లిన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనెటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనను తప్పించి..
దేవుడి దయ వల్లే తను ప్రాణాలతో బయటపడి మీ ముందు ఉన్నానని, త్రుటిలో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.