JD Vance | ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్‌ను తప్పించనున్న ట్రంప్!
రిపబ్లిన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనెటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనను తప్పించి..
- మాజీ అధ్యక్షుడు క్లింటన్ సలహాదారు కీలక వ్యాఖ్యలు
JD Vance | వాషింగ్టన్, జూలై 28: రిపబ్లిన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనెటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనను తప్పించి.. ఆ స్థానంలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థినిగా భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నాడట.
బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉండగా, ఆయనకు సలహాదారుగా పనిచేసిన పాల్ బీగ్లా ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ స్థానంలో కమలా హారిస్ రావటంతో ట్రంప్ ఆలోచనలు మారినట్టు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medchel Flyover | బీజేపోళ్లు ఓట్లడిగితే ఈ ఫ్లైఓవర్లు చూపించాలి.. ఓ వాహనదారుడు.. వీడియో
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

