పెసర ఉప్మా బైట్స్ కోసం పెసలు, బియ్యం కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరప, అల్లం, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఎగ్ప్లాంట్ను కాస్త మందంగా గుండ్రటి ముక్కల్లా కోయాలి. కోసిన ముక్కల్ని ఒక ప్లేట్‌పై పరిచి పైనుంచి ఆలివ్ ఆయిల్ వేసి పదిహేను నిమిషాల పాటు 180 డిగ్రీల వద్ద ఒవెన్‌లో బేక్ చేయాలి.
ముందుగా పుచ్చకాయలో ఎరుపు రంగు ముక్కలు తరిగి పక్కన పెట్టేయాలి. పైన తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే ముక్కనే మనం మజ్జిగ పులుసు కోసం వాడతాం. పుచ్చకాయ పై చెక్కు తీసేసి కాస్త మీడియం సైజు ముక్కలుగా తరగాలి. దాన్న�
స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాట, క్యాప్సికమ్, క్యారెట్, ఆలుగడ్డ, ఉప్పు, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి ఒక నిమిషంపాటు వేయించి దింపేయ