RCB vs SRH : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(61), విరాట్ కోహ్లీ(69 నాటౌట్)ల మెరుపులతో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఆఖర్లో అనికేత్ వర్మ(43) దంచేశాడు. 19వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు 17 పరుగులు పిండుకోగా.. హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫ్ఫీ(3-17) విజృంభణతో స్వల్ప వ్యవధిలో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
RCB vs SRH : ఆరంభ వేడులకలు లేకుండానే జరుగుతున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Virat Kohli : ప్రాక్టీస్ సెషన్లో సహచరుల్లో స్ఫూర్తి నింపిన విరాట్.. తాను సీజన్ మధ్యలో లండన్‌కు చార్టర్ ఫ్లయిట్ డిమాండ్ చేశాననే వార్తల్ని కొట్టిపారేశాడు.
IPL 2026 : ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ ప్రకటనతో ప్రాక్టీస్ సెషన్ల జోరు పెంచిన ఫ్రాంచైజీలకు బీసీసీఐ (BCCI) పెద్ద షాకిచ్చింది. మెగా టోర్నీ చరిత్రలో నెట్స్ ప్రాక్టీస్ (Nets Practice)కు సంబంధించి కీలక మార్పులు చేసింది.
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్-2026 తొలిదశ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే ఈనెల 28 నుంచి టోర్నీ మొద
RCB vs SRH : ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించింది. 277 పరుగులతో చరిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 287
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం 69 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అవగా.. 8 ఓవర్ల
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఆ జట్టును గెలిపించడానికి ఒంటరి పోరాటం చేస్తున్న రాహుల్ త్రిపాఠీ (58) కూడా పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ వేసిన 15వ ఓవర్ల�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు కష్టాల్లో పడింది. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో.. జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన మార్క్రమ్ (22) కూడా కాసేపటికే �
నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నంలో సన్‌రైజర్స్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (21) పెవిలియన్ చేరాడు. హసరంగ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీప్ మిడ్ విక