Ravi Shastri :పెర్త్‌లో విజయంపై కన్నేసిన భారత్, ఆసీస్‌లు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక.. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్‌గా వ్యవహరించనున్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తన ముద్ర వేయా�
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షాట్ ఎంపిక అనేది చాలా కీలకం. షాట్ సెలక్షన్ సరిగ్గా ఉంటే రన్స్ వాటంతట అవే వస్తాయి' షాట్ ఎంపిక అనేది చా
ప్రపంచ క్రికెట్లో సౌతాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ గురించి తెలియని వారుండరు. ‘మిస్టర్ 360 డిగ్రీస్’ అని అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. ఎలాంటి క్లిష్ట తరమైన స్టేజ్ నుంచి అయినా జట్టును గెలిపించగల సమర్ధ
సన్‌రైజర్స్ యువపేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను టీమిండియా మెటీరియల్ అని చెప్పాడు. మాలిక్‌ను టీమిండియా సెలెక్టర్లు గమనిస్తూ ఉండాలని, జాతీయ జట్టు �
Team India | కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్‌గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
MS Dhoni | భారత లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పటి వరకూ తన వద్ద మహేంద్ర సింగ్ ధోనీ మొబైల్ నెంబర్ ఇప్పటి వరకూ లేదని
Ravishastri | టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల విరాట్ కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీని వదులుకున్న
Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేదు. తన హెలికాప్టర్ షాట్లతో అద్భుతమైన వ్యూహాలతో భారత జట్టును అన్ని ఫార్మాట్లలో
Ravishastri | స్పోర్ట్స్ బెట్టింగ్తో భారీగా లాభాలు వస్తాయని, దీన్ని భారతదేశంలో చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో
ఈ క్రమంలో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్( Rahul Dravid )లను అడిగినా.. వాళ్లు సున్నితంగా తిరస్కరించారు. దీంతో కోచ్‌ను నియమించడం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం తీసుకునేలా ఉండటంతో ఇప్పుడు ద్రవిడ్‌ను కనీ�
దుబాయ్: ఇండియన్ టీమ్ కోచ్ పదవికి టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఖాళీ ఏర్పడనుంది. ఈ మెగా టోర్నీతో రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దీంతో చాలా కాలం నుంచే తర్వాతి కోచ్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతో�
Ravishastri | టీమిండియా కెప్టెన్‌గా అరుదైన విజయాలు సాధించిన మహేంద్రసింగ్ ధోనీపై జట్టు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో ధోనీకి సమీపంలో కూడా ఎవరూ లేరని రవిశాస్త్రి అన్నాడు