మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులో ఉన్న సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న వసంత పంచమి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. పంచవటీ క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రథసప్తమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శనివారం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు టీఎస్ ఆర్టీసీ 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ,