తమిళ దర్శకుడు శంకర్ కి టైమ్ బాలేనట్లుంది. వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న భారతీయుడు 2 ఇప్పుడు హిందీ అపరిచితుడు సినిమాకి కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్�
బ్లాక్బస్టర్ మూవీ అపరిచితుడు హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకరే హిందీలోనూ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేస్తుండటం విశేషం. ఈ విషయాన