Ranveer Singh | ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్ పాన్ఇండియా సినిమా
‘హను-మాన్' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్‌వర్మ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.
Ranveer Singh | ‘హను-మాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్‌వర్మ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన సీక్వెల్ ‘జై హనుమాన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్‌సింగ్‌తో ప్రశాంత్‌వర్మ భారీ పాన్ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
‘హనుమాన్’ సినిమా రణవీర్‌సింగ్‌కు బాగా నచ్చిందని, దాంతో ప్రశాంత్వర్మతో సినిమా చేయడానికి ఆయన ఆసక్తిని చూపించారని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరి మధ్యలో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, పౌరాణిక నేపథ్యంతో పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని చెబుతున్నారు. ఇక ‘హనుమాన్’కు సీక్వెల్‌గా రూపొందబోతున్న ‘జై హనుమాన్’ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

