Ranveer Singh | హను-మాన్ దర్శకుడితో రణవీర్ సింగ్ భేటి.. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారా?
‘హను-మాన్' దర్శకుడు ప్రశాంత్‌వర్మ ముంబయ్‌లో రణవీర్ సింగ్‌ని కలిశారు. ఈ కలయిక ప్రస్తుతం ముంబయ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
Ranveer Singh | ‘హను-మాన్’ దర్శకుడు ప్రశాంత్‌వర్మ ముంబయ్‌లో రణవీర్ సింగ్‌ని కలిశారు. ఈ కలయిక ప్రస్తుతం ముంబయ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గత కొన్ని రోజులుగా రణవీర్ శక్తిమాన్ తరహా పాత్ర చేయనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘హను-మాన్’ తర్వాత ‘జై హనుమాన్’ చేయనున్నట్టు ప్రశాంత్‌వర్మ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలవడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రణ్వీర్ చేయనున్న ఆ శక్తిమాన్ హనుమంతుడే అంటూ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. మరి రణ్‌వీర్‌ని ప్రశాంత్‌వర్మ ‘జై హనుమాన్’ కోసం కలిశారా? లేక ‘జై హనుమాన్’ తర్వాత తాను చేయబోయే మరో సినిమా కోసం కలిశారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

