సినిమాల విషయంలో భాష గురించి అస్సలు ఆలోచించనని, మంచి పాత్ర దొరికితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమని చెప్పింది వరలక్ష్మి శరత్‌కుమార్. గత కొన్నేళ్లుగా తెలుగులో మంచి విజయాలతో దూసుకుపోతున్న ఆమె తాజాగా ‘హ�
‘హను-మాన్' ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్న సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తేజా సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకుడు.