అంజనాద్రి ఫాంటసీ ప్రపంచం ‘హను-మాన్’
‘హను-మాన్' ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్న సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తేజా సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకుడు.
‘హను-మాన్’ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్న సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తేజా సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి నిర్మాత. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలకూ మంచి స్పందన వస్తున్నదని, ఈ నెల 19న ‘హను-మాన్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నామని చిత్రబృదం తెలియజేసింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో హీరో కళ్లు మూసుకొని దేవుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచాన్ని ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ తదితర భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా ‘హను-మాన్’ విడుదల కానుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్‌రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

