సరిహద్దు ప్రేమకథ
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్ రెడ్డి’.
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్ రెడ్డి’. ఈ చిత్రాన్ని గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హేమలత రెడ్డి, మదన్‌గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మాతలు. స్మరన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…‘ఈ చిత్ర గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. ఇది చూస్తుంటే నేనూ ఓ ప్రేమ కథను తెరకెక్కించాలని అనిపిస్తున్నది’ అన్నారు. దర్శకుడు స్మరన్ మాట్లాడుతూ…‘ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడేలా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : ప్రిన్స్ హెన్రీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

