Rajpal Yadav | బాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ స్టార్ కమెడియన్స్‌లో ఒకరు రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav). సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజ్‌పాల్ యాదవ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ ప్రాపర్టీని సీజ్ చేసింది.
ముంబై : బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు. రూ.20లక్షలు మోసం చేశారనే ఫిర్యాదు మేరకు ఇండర్ పోలీసులు నోటీసులు జారీ చేసి, 15 రోజుల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశి�