వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో భవనంపై కూడా తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించిన ఓ మహిళ తన నలుగురు పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు సహాయం కోసం హాహాకారాలు చేసింది
రాష్ట్రంలో ఇప్పటికే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం, వైద్యారోగ్యశాఖ వైఫల్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా సైతం వ�
AP Rains | ఏపీని వరుణుడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 97 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
AP Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. బ్యా�
TGSRTC | రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహ
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ప�
AP Rains | భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసాధారణ వర్షాల వల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని తెలిపారు. వత్సవాయిలో 32 సెం.మీ.వర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షాలపై చంద్ర�
Telangana | భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. �
Harish Rao | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూ�
Heavy Rains | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
Srisailam | కుండపోత వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ
Rains | రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతులం అవుతున్నది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ వరద నీటితో చెరువుల్ని తలపిస్తున్న�
AP News | గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద ఉధృతి కారణంగా మురుగు వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో టీచ
Vijayawada | భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో వ్యక్