Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�
నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల విస్తరించడం, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాజేంద్రనగర్లో అత్యధిక
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తొలకరి వర్షం కురిసింది. మూడు నెలలుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతాంగం సంతోషం కనిపించి
Delhi | ఢిల్లీ భారీ వర్షం.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం (Rainfall) కురిసిం
గ్రేటర్ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు
దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన
ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్
రాష్ట్రంలో గత అక్టోబర్ నెలలో సాధారణం కన్నా 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 817 మిల్లీమీటర్లు కాగా, 1217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుం డం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్�
ఉత్తర బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ అల్పపీడనం ప్రభావం తెల