Israel | రఫా (Rafah) లోని ‘గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్’ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకు ఇజ్రాయెల్ సైనిక దళాలే (IDF) కారణమన్న ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం (Israel army) తిరస్కరించింది.
పాలస్తీనాలోని రఫాపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ, బాధితులకు సంఘీభావం తెలుపుతూ వివిధ రంగాల ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పెద�
Israeli Embassy Set On Fire | పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బీరు క్యాన్లు చల్�
Rafah | దక్షిణ గాజా నగరమైన రఫా (Rafah)పై ఇజ్రాయెల్ (Israel Army) విరుచుకుపడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు (Palestinian) మరణించారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నది. అసలు ఎప్పుడు ముగుస్తుందనేదీ ఇప్పట్లో తేలేలా లేదు. హమాస్ తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నది. ఈ న�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Hamas-Israel war) కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని (Gaza) రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు విఫమయ్యాయి. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులు (Israel Air Strikes) ముమ్మరం చేసింది.
రఫా పట్టణంపై దాడులకు ఇజ్రాయెల్ దళాలు సన్నాహాలు చేస్తుండటంతో ఈజిప్ట్ అప్రమత్తమైంది. దక్షిణ గాజా సరిహద్దుల్లో భారీ గోడను నిర్మిస్తున్నది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
దక్షిణ గాజా నగరం రఫాలో శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 44మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతు ల్లో డజన్‌కు పైగా చిన్నారులున్నారు. రఫా పట్టణంపై దాడికి ఇజ్రాయిల్ సిద్ధమైందని, అక్కడ కిక్కిరిస�