Home
International
Israel Has Ignored The International Court Of Justice Icj Order To Immediately Stop Its Military Attacks On Rafah In Southern Gaza
రఫాపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు
దక్షిణ గాజాలోని రఫా పై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది.
గాజా స్ట్రిప్: దక్షిణ గాజాలోని రఫా పై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫాపై దాడులను శుక్రవారం మరింత పెంచిందని స్థానికులు తెలిపారు.
నగరంలోని పలు లక్ష్యాలను బాంబులతో నాశనం చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళికలు చేపట్టింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

