‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ర�
సినిమాలకు సంబంధించి 1980లలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్! కథ, నటన, దర్శకత్వం అన్నీ చూసుకునే ఆల్రౌండర్ ఆయన! సినిమాలో పెద్ద హీరోలున్నా... ఆయన పేరు చెబితే చాలు జనం బారులు తీరేవారు. కాసుల వర్షం కురిసేది. సినిమా హిట్ �
జీవితమే కథలకు పుట్టిల్లు. కానీ, కథ చదివినంక ఇట్ల జరుగుతుందా అని సందేహం రావడమే విచిత్రం. అనేక సందర్భాల్లో, అనేక జీవితాల్లోని ఘటనల ప్రేరణతో కథ పుడుతుంది. కాల ప్రభావం, మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు జీవిత�
అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఇబ్బడిముబ్బడిగా వస్తు వినియోగమే. అయితే, వీటి విపరిణామాల గురించి చాలా రోజుల వరకు పట్టించుకోలేదు. ఫలితంగా వాయు, జల, భూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.