Telangana | తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పాలనలో ఆంధ్రా మూలాలున్న వారిని అందలమెక్కిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రుల అవకాశాలను కొల్లగొడుతున్నారు. మన
రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత పరిశోధన విద్యపై ప్రభావం చూపుతున్నది. తగినంత మంది ప్రొఫెసర్లు లేక పరిశోధనలకు గైడెన్స్ కరువైంది. ఫలితంగా అసలు పరిశోధనలే మూలనపడ్డాయి.
రాష్ట్రంలోని యూనివర్సిటీలను కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దని సీఎం రేవంత్‌రెడ్డి వైస్చాన్స్లర్లకు సూచించారు. డబ్బున్న వారంతా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని,
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు రగడకు దారి తీస్తున్నది. వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పద
వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్‌ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్‌లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఒ�
జేఎన్టీయూ రిజిస్ట్రార్ పోస్టుకు వర్సిటీలోని పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. జేఎన్టీయూ ప్రస్తుత రిజిస్ట్రార్ Dr. Manjur Hussain బుధవారం పదవీ విరమణ �
చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుం
జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో గతేడాది సకల హంగులు, సౌకర్యాలతో మెడికల్ కాలేజీ గతేడాది నవంబర్ 15న ప్రారంభమైంది. మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కాగానే ఎమ్మెల్యే సంజయ్
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో పనులు శరవేగంగా కొనసాగుతుం డగా, మరికొద్ది రోజుల్లో అందుబాటు�
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్‌పూర్‌లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్‌పూర్‌లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University