కరువులతోనే సింధూ నాగరికత అంతం!
ఒకప్పుడు అత్యంత సుసంపన్నమైన సింధూ లోయ నాగరికత అంతరించిపోవడం వెనుక దాగిన మిస్టరీ ఏమిటన్నది ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన ప్రొఫెసర్లు ఇప్పుడు ఛేదించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఒకప్పుడు అత్యంత సుసంపన్నమైన సింధూ లోయ నాగరికత అంతరించిపోవడం వెనుక దాగిన మిస్టరీ ఏమిటన్నది ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన ప్రొఫెసర్లు ఇప్పుడు ఛేదించారు. వరుసగా వచ్చిన కరువు కాటకాలతో ప్రజలు సింధూ లోయ నాగరికతలోని నాటి నగరాలైన హరప్పా, మొహెంజొదారో, రాఖీగఢి, లోథాల్ను వదిలిపెట్టి వెళ్లిపోవడంతో అవి క్రమంగా అదృశ్యమైపోయాయని ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన విమల్ మిశ్రా సారథ్యంలో నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

