తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది.
మెడికోలకు ైస్టెపెండ్ ఇవ్వకపోవడంపై అందిన ఫిర్యాదు మేరకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) శనివారం నోటీసులు జారీ చేసింది.
మెడికోలకు ఇవ్వాల్సిన ైస్టెపెండ్ను ఇవ్వకుండా.. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో చేసిన జీవో ప్రకారమే ఇస్తూ వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంట�
ప్రైవేటు వైద్య కళాశాల్లో ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెపెండ్ చెల్లించాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నల్లబ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ‘జూడా’ల పిలుపు మేరకు చల్మెడ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య విద్యార్థులు ైైస్టెఫండ్ కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీ-ఎస్ఆర్డీఏ) మద్దతు తెలిపింది. ఈ మేరకు �
ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు.
తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు తమకు న్యాయంగా దక్కాల్సిన ైస్టెపెండ్ను చెల్లించాలని సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. తమ సేవలకు సరైన ఆర్థిక సాయం అందడం లేదని ఆసుపత్రుల్లో పనిచేస్తు�
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సు ఏ-క్యాటగిరీ సీట్లకు రూ.60 వేలు, బీ-క్యాటగిరీ సీట్లకు రూ.11.55 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.14 లక్షల ఫీజును తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమి�
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ తెలిపింది. నీట్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే ద