హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ ప్రాంతం అది.. మంగళవారం మధ్యా హ్నం 12 గంటల సమయం.. ఒక మహిళ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నది. ముగ్గురు దొంగలు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్ లాగి ఉడాయించారు. దొ�
లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమెను ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. అయితే నాలుగేళ్ల కుమారుడి వాంగ్మూలంతో అసలు నిజం బయటపడింది. దీంతో పో
ఉపాధికి బాసటగా బీసీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు నిపుణులతో ఉచిత శిక్షణ పదేళ్లలో వందలాది మందికి ఉద్యోగావకాశాలు 1వ తేదీన10 నియోజకవర్గాల్లో శిక్షణ ప్రారంభం నిరుద్యోగులు, యువతకు బీసీ స్టడీ సర్కిల్ బాసటగా �
కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 6 : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ సీఐ లక�
న్యూఢిల్లీ: ఒక కార్మికుడు కష్టపడి సంపాదించి దాచుకున్న రూ.లక్ష పోగొట్టుకున్నాడు. అయితే అతడి డబ్బు సంచిని కనుగొన్న ఓ కానిస్టేబుల్ అనంతరం సేఫ్‌గా తిరిగి ఇచ్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప�
జైపూర్ : మద్యం సేవించి మహిళ ఇంటికి వెళ్లి అమర్యాదకరంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్‌పై అధికారులు వేటు వేసిన ఘటన రాజస్ధాన్‌లోని ఆల్వార్‌లో వెలుగుచూసింది. భివాడీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ని�
బీజాపూర్ : ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్‌ను అపహరించి దారుణంగా హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. భైరంగర్హ్ పోలీస్ పరిధిలోని పొందుం గ్రామం